ఏపీ భవన్ లో అగ్నిప్రమాదం

గోదావరి బ్లాక్ లోని 908వ నంబర్ గదిలో మంటలు

AP Bhavan-New Delhi
AP Bhavan-New Delhi

New Delhi: న్యూఢిల్లీలోని ఏపీ భవన్ లో   అగ్నిప్రమాదం సంభవించింది.  గోదావరి బ్లాక్ లోని 908వ నంబర్ గదిలో మంటలు చెలరేగాయి.

అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో   ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.  షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగింది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/