అప్పట్లో కరోనా కేసుల సంఖ్యను తగ్గించి చెప్పాం

ఈటల రాజేందర్ వెల్లడి

Etala Rajender
Etala Rajender

Hyderabad: ప్రజలను భయబ్రాంతులకు గురిచేయకుడదని కరోనా మొదటి వేవ్ సమయంలో కేసులు, మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపిన మాట వాస్తవమేనని ఈటల రాజేందర్ అన్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడారు. తెలంగాణలో కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా కట్టిడిపై సి ఏం కెసిఆర్ దృష్టి పెట్టాలని ప్రజల ప్రాణాలు కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/