లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు

సెన్సెక్స్ 296 పాయింట్లు లాభపడి 49,502

BSE
BSE

Mumbai: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. మెటల్, ఆటో, ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లు అండతో మార్కెట్లు లాభాల బాటలో పయనించాయి. సెన్సెక్స్ ఒక సమయంలో దాదాపు 411 పాయింట్ల వరకు లాభపడింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి 296 పాయింట్లు లాభపడి 49,502కి చేరుకుంది. నిఫ్టీ 119 పాయింట్లు పెరిగి 14,942 వద్ద నిలిచింది.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/