బాలుడికి విద్యుదాఘాతం

ప్రస్తుతం పరిస్థితి విషమం

Current shock to boy
Current shock to boy

సంక్రాంతి పండగ వేళ గాలిపటం కోసం విద్యుత్‌ స్తంభం ఎక్కిన ఓ బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి .ములుగులో చోటుచేసుకుంది. గాలిపటం ఎగరేస్తుండగా.. విద్యుత్ సంభంకు చిక్కుకుపోయింది. గాలిపటం కోసం బాలుడు విద్యుత్‌ స్తంభం ఎక్కాడు. విద్యుదాఘాతానికి గురయ్యాడు. సమాచారం అందిన వెంటనే కరెంటు సరఫరా నిలిపేసిన లైన్‌మెన్‌.. బాలుడిని కిందికి దింపారు. అపస్మారకస్థితిలో ఉన్న బాలుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్ల తెలిసింది.

ఆంధ్ర ప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/