ఏపీలో ఒక్కరోజులో 4,955 కేసులు

అత్యధికంగా విశాఖ జిల్లాలో 1,103

covid tests-file
covid tests-file

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరిగాయి. ఇవాళ ఒక్కరోజే 4,955 మందికి వైరస్ సోకగా.. ఒకరు మృతి చెందారు. కరోనా నుంచి 397 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22,870 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 35,673 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. విశాఖ జిల్లాలో 1,103, చిత్తూరు 1,039, నెల్లూరు 397, కడప 377, గుంటూరు 326, కర్నూలు 323 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు మరణించారు.

తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/