ఉత్తర కాలిఫోర్నియాలో భూకంపం

Earthquake
Earthquake

కాలిఫోర్నియా: ఉత్తర కాలిఫోర్నియా తీరంలో గత రాత్రి సుమారు 8 గంటల సమయంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై 5.9 భూకంప తీవ్రత నమోదైంది. అక్కడ భూమి కంపించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. యురేకా పట్టణానికి దాదాపు 62 మైళ్ల దూరంలో భూకంప సంభవించినట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా ప్రాణాంతక కోవిడ్‌19 (కరోనా వైరస్‌) వ్యాప్తి నేపథ్యంలో ఉత్తర కాలిఫోర్నియాలో పలు పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు సమాచారం.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/