టీడీపీకి రాజీనామా చేసిన దివ్యవాణి

అమరావతి: టీడీపీ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేస్తున్నట్లు దివ్యవాణి ట్వీట్టర్​ వేదికగా ప్రకటించారు. పార్టీలో దుష్టశక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఇంతవరకు ఆదరించిన టీడీపీ కార్యకర్తలకు దివ్యవాణి ధన్యవాదాలు తెలిపారు. మహానాడుకు పిలవలేదంటూ దివ్యవాణి అసంతృప్తి వ్యక్తం చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/