చేతులు పైకెత్తి దిశా మాములు పోజ్ ఇవ్వలేదు

దిశా పటాని ..ఈ పేరును పరిచయం చేయాల్సిన పనిలేదు. నిత్యం హాట్ హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియా లో రచ్చ చేస్తుంటుంది. చాలామంది హీరోయిన్లు సినిమాల ద్వారా పాపులర్ అవుతే..దిశా పటాని మాత్రం వాణిజ్య ప్రకటనలతో పాపులర్ అయ్యింది. అందాల ఆరబోతకు ఏమాత్రం సిగ్గుపడని ఈ చిన్నది తాజాగా హాట్ పోజ్ ఇచ్చి యూత్ కు నిద్ర లేకుండా చేసింది. తన ఇన్ స్టా గ్రామ్ లో ఎరుపు రంగు పొట్టి డ్రెస్‌తో మత్తెక్కించే చూపులతో ఉన్న ఫొటోలు షేర్ చేసింది. ఈ ఫొటోస్ లలో దిశా తన చేతులను పైకెత్తి..అబ్బా అనిపించింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె చిత్రంలో నటిస్తుంది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ఇలా స్టార్ క్యాస్టింగ్‌తో నాగ్ అశ్విన్ చేస్తోన్న ప్రాజెక్ట్ కే అప్డేట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా సెట్‌లొ ఇప్పుడు దిశా పటాని ఎంట్రీ ఇచ్చింది. ఇక దిశా పటాని తనకు ప్రభాస్ పంపించిన లంచ్ ఐటంలను చూసి ఆశ్చర్య పోయింది. ఇలా ఫుడ్ పెట్టి మమ్మల్ని చెడగొడుతున్నందుకు థ్యాంక్స్ అని కొద్దీ రోజులుక్రితం కామెంట్ పెట్టింది.