ఏసీబీ అధికారుల అదుపులో డిప్యూటీ కలెక్టర్

Chennai: తమిళనాడు లోని వేలూరు డిప్యూటీ కలెక్టర్ దినకరన్ ఏసీబీ అధికారుల అదుపులో ఉన్నారు. వేలూరు డిప్యూటీ కలెక్టర్ దినకరన్ పై అవినీతి ఆరోపణలున్నాయి. దీంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు దినకరన్ ను అదుపులోకి తీసుకున్నారు.
తాజా ‘మొగ్గ’ (చిన్నారుల ప్రత్యేకం వ్యాసాల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/specials/kids/