గుర్తు తెలియని మృతదేహం

Deadbody
Deadbody

Miryalaguda నల్గొండ జిల్లా మిర్యాలగూడలో గతంలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నిందితుడు మారుతీరావుకు సంబంధించిన షెడ్డులో గుర్తు తెలియని మృతదేహం లభించింది.

మారుతీరావు షెడ్డులో మృతదేహం లభించడం అదికూడా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/health/