కృష్ణపట్నంలో కరోనా ఆయుర్వేద మందు పంపిణీ నిలిపి వేత..

విపరీతంగా జనం రావటంతో నిర్ణయం

People at Ayurvedic medicine distribution
People at Ayurvedic medicine distribution

Nellore: : కృష్ణపట్నం గ్రామంలో కరోనా ఆయుర్వేద మందు పంపిణీని నిలిపి వేశారు.. మందు కోసం ప్రజలు విపరీతంగా వస్తున్నారు. దీంతో జనం భారీగా వస్తున్న నేపథ్యంలో 2 రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు తెలిపారు

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/