శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న కరోనా వ్యాక్సిన్
జాగ్రత్తలతో వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాలకు తరలింపు

Hyderabad: కరోనా వ్యాక్సిన్ హైదరాబాద్ చేరుకుంది. పూణె నుంచి ప్రత్యేక విమానం ద్వారా కరోనా వ్యాక్సిన్ కొద్ది సేపటి కిందట శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. ఇక్కడి నుంచి అన్ని జాగ్రత్తలతో వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాలకు వ్యాక్సిన్ ను తరలిస్తారు.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/