తెలంగాణలో కొత్తగా 310 కరోనా కేసులు

మొత్తం కేసుల సంఖ్య 2,90,309

Corona Tests
Corona Tests

Hyderabad: తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ తాజా బులిటెన్ మేరకు తెలంగాణలో గత 24 గంటల్లో మొన్న రాత్రి 8 గంటల నుంచి నిన్న రాత్రి 8 గంటల వరకూ కొత్తగా 301 మందికి కరోనా సోకింది.

అదే సమయంలో ఇద్దరు కరోనా కాటుకు బలయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,90,309కి చేరింది. కరోనా మృతుల సంఖ్య 1,568కి పెరిగింది

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/