సచిన్ టెండూల్కర్ కు కరోనా పాజిటివ్

సోషల్ మీడియా వేదికగా స్వయంగా వెల్లడి

Sachin Tendulkar
Sachin Tendulkar

Mumbai : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని స్వయంగా సచిన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే ఇంట్లో మిగతా వారందరికీ నెగిటివ్ గానిర్ధారణ అయిందని తెలిపారు ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో వైద్యుల సలహాతో చికిత్స తీసుకుంటున్నానని తెలిపారు

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/