తెలంగాణలో కొత్తగా 495 కేసులు
మొత్తం కేసుల సంఖ్య 3,05,804

Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం కొత్తగా 495 కేసులు నమోదు అయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,05,804 కు చేరింది . 24 గంటల్లో నలుగురు మృతువాత పడ్డారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/