ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రత
కేసులు-1,13,86,433 , మరణాలు-5,33,580

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రత బెంబేలెత్తిస్తున్నది. ఎన్ని చర్యలు తీసుకున్నా మహమ్మారి వైరస్ నియంత్రణలోకి రాని పరిస్థితి నెలకొంది.
ఈ ఉదయానికి ప్రపంచ వ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య కోటీ 13లక్షల 86వేల 433కు చేరుకుంది.
అలాగే కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 5లక్షల 33 వేల, 580కి పెరిగింది.
అగ్రరాజ్యం అమెరికా కరోనా కేసులు, మరణాల విషయంలో ప్రథమ స్థానంలో నిలిచింది.
- దేశం కరోనా కేసులు మరణాలు
- అమెరికా 29,35,770 1,32,318
- బ్రెజిల్ 15,78,376 64,365
- రష్యా 6,74,515 10,027
- ఇండియా 6,73,904 19,279
- పెరు 2,99,080 10,412
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/