ప్రపంచ వ్యాప్తంగా 2 కోట్ల 33లక్షలు దాటిన కరోనా కేసులు
అమెరికా, బ్రెజిల్, ఇండియాలో కరోనా వ్యాప్తి
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది.
ఈ ఉదయానికి ప్రపంచం మొత్తంలో కరోనా కేసుల సంఖ్య 2 కోట్ల 33లక్షల 59వేల 690కి చేరింది.
కరోనా మృతుల సంఖ్య 8లక్షల 7వేల 705కు పెరిగింది. అమెరికా, బ్రెజిల్, ఇండియాలో కరోనా వ్యాప్తి తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/