రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

ప్రమాద కారణాలు, నష్టం వివరాలపై విచారణ

fire in the chemical industry
fire in the chemical industry

sangareddy: సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

గుమ్మడిదల మండలంలోని ఓ రసాయిన పరిశ్రమలో శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.  అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసారు.

ప్రమాద కారణాలు, నష్టం వివరాలు వెంటనే తెలియరాలేదు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/