ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు: 47,22,233
మరణాలు: 3,13,266
ముఖ్యాంశాలు
- కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం
- రోజురోజుకూ వేలల్లో పెరుగుతున్న కేసులు
- 3లక్షలు దాటిన మరణాల సంఖ్య
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజు రోజుకూ కేసులు వేల సంఖ్యలో పెరుగుతున్నాయి.
కరోకా కేసుల సంఖ్య అరకోటికి సమీపిస్తున్నది. అలాగే మృతుల సంఖ్య 3లక్షలు దాటేసింది.
ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సఃంఖ్య 47లక్షల 22 వేల 233కు చేరుకుంది. అలాగే కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 3లక్షల 13 వేల 266కు పెరిగింది.
దేశం కరోనా కేసులు మరణాలు
అమెరికా 1,507,773 90,113
స్పెయిన్ 276,505 27,563
రష్యా 272,043 2,537
బ్రిటన్ 240,161 34,466
బ్రెజిల్ 233,511 15,662
ఇండియా 90,927 2,872
తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/