ప్రపంచ వ్యాప్తంగా 8 కోట్ల 76లక్షలు దాటేసిన కరోనా కేసులు

మృతుల సంఖ్య 18లక్షల 89 వేల 556

Corona cases crossed 8 crore 76 lakhs worldwide
Corona cases crossed 8 crore 76 lakhs worldwide

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి వేగం పుంజుకుంటున్నది.

ఈ ఉదయానికి ప్రపంచ దేశాలన్నీ కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 8 కోట్ల 76లక్షల 19 వేల 505కు చేరింది. కరోనా మృతుల సంఖ్య 18లక్షల 89 వేల 556కు పెరిగింది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/