టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా- షేన్ వార్న్ ఔట్

భారత్ తో నాలుగు టెస్టుల సిరీస్

Ind-Aus test series-2021
Ind-Aus test series-2021

Sydney: భారత్ తో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్ లో మూడో టెస్టు నేడు సిడ్నీలో ప్రారంభమైంది. ఇరు జట్లూ సిరీస్ లో 1-1తో సమానంగా నిలవడంతో మూడో టెస్ట్ విజయంపై ఉత్కంఠ నెలకొంది.

మూడో టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆస్ట్రేలియాకు శుభారంభం దక్కలేదు.

6 పరుగుల స్కోరు వద్ద సిరాజ్ బౌలింగ్ లో పుజారాకు క్యాచ్ ఇచ్చి డేవిడ్ వార్నర్ ఔటయ్యాయి. ఆ తరువాత కొద్ది సేపటికే వర్షం కారణంగా ఆట నిలిచింది. అప్పటికి ఆస్ట్రేలియా స్కోరు వికెట్ నష్టానికి 21 పరుగులు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/