ప్రపంచ వ్యాప్తంగా 6 కోట్ల 25లక్షలు దాటేసిన కరోనా కేసులు

మృతుల సంఖ్య 14లక్షల 58 వేల 112

Corona cases worldwide
Corona cases worldwide

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది.

ఈ ఉదయానికి ప్రపంచం మొత్తంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6 కోట్ల 25లక్షల 64 వేల 449కి చేరింది.

కరోనా మృతుల సంఖ్య 14లక్షల 58 వేల 112కి పెరిగింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/