ప్రపంచ వ్యాప్తంగా 5 కోట్ల 43 లక్షలు దాటిన కరోనా కేసులు

మృతుల సంఖ్య 13లక్షల 17 వేల 399

Corona cases worldwide
Corona cases worldwide

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది.

ఈ ఉదయానికి ప్రపంచం మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 5 కోట్ల 43లక్షల 12 వేల 365కు చేరుకుంది. కరోనా మృతుల సంఖ్య 13లక్షల 17 వేల 399కి పెరిగింది.

అమెరికా, స్పెయిన్ లో వ్యాప్తి ఉదృతి తీవ్రత అధికంగా ఉంది.

అమెరికాలో అయితే కరోనా కేసుల సంఖ్య కోటీ 12 లక్షల 26 వేలు దాటింది.కరోనా మృతుల సంఖ్య రెండున్నర లక్షలు దాటేసింది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/