ప్రపంచ వ్యాప్తంగా 2 కోట్ల 83 లక్షలు దాటిన కరోనా కేసులు

అమెరికా, భారత్, బ్రెజిల్ లో వైరస్ తీవ్రత

Corona cases crossed 2 crore 83 lakhs worldwide
Corona cases crossed 2 crore 83 lakhs worldwide

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రత రోజు రోజుకూ అధికమౌతున్నది. ఈ ఉదయానికి ప్రపంచం మొత్తంలో కరోనా సోకిన వారి సంఖ్య 2 కోట్ల 83లక్షల 28వేల 87కు చేరుకుంది.

కరోనా కాటుకు బలైన వారి సంఖ్య 9లక్షల 13వేల918కి పెరిగింది.

అమెరికా, భారత్, బ్రెజిల్ లో కరోనా తీవ్రత ఆందోళనకరంగా ఉంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/