కాంగ్రెస్ పార్టీ నుండి ఇప్పటివరకు గెలిచిన అభ్యర్థులు వీరే..

Congress manifesto released today

కొడంగల్ – రేవంత్ రెడ్డి (32,800 మెజార్టీ)
నల్గొండ- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (54 వేల మెజార్టీ)
ఆందోల్ – దామోదర రాజ నర్సింహ (24,402 మెజార్టీ)
జుక్కల్ – లక్ష్మీకాంతారావు (1734 మెజార్టీ)
ఇల్లందు – కోరం కనకయ్య (38 వేల మెజార్టీ)
మంథని – దుద్దిళ్ల శ్రీధర్ బాబు (30,458 మెజార్టీ)
చెన్నూరు – వివేక్ వెంకటస్వామి (37 వేల మెజార్టీ)
మునుగోడు – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (21 వేల మెజార్టీ)
హుజూర్ నగర్ – ఉత్తమ్ కుమార్ రెడ్డి (32 వేల మెజార్టీ)
నిజామాబాద్ రూరల్ – డాక్టర్ భూపతి రెడ్డి (20 వేల మెజార్టీ)
వర్థన్నపేట – కే ఆర్ నాగరాజు (18 వేల మెజార్టీ)
ములుగు – సీతక్క
రామగుండం – మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్
బెల్లంపల్లి – గడ్డం వినోద్
అశ్వరావుపేట – జారె ఆదినారాయణ
మెదక్- మైనంపల్లి రోహిత్
పాలకుర్తి – యశస్విని రెడ్డి
కల్వకుర్తి – కసిరెడ్డి నారాయణరెడ్డి
నారాయణఖేడ్ – సంజీవ రెడ్డి
జగిత్యాల – జీవన్ రెడ్డి
నాగార్జున సాగర్ – జయవీర్ రెడ్డి
వేములవాడ – ఆది శ్రీనివాస్
ఎల్లారెడ్డి – మదన్ మోహన్
మిర్యాలగూడ – బత్తుల లక్ష్మారెడ్డి
నకిరేకల్ – వేముల వీరేశం
నారాయణ్ ఖేడ్ – సంజీవరెడ్డి
నర్సంపేట – దొంతి మాధవరెడ్డి
పరిగి – రామ్మోహన్ రెడ్డి