నగరి నుంచి పోటీ చేయడం తథ్యం : నటి వాణి విశ్వనాథ్

Actress Vani Vishwanath

నగరి: సినీనటి వాణి విశ్వనాథ్ చిత్తూర్ జిల్లా నగరి నియోజకవర్గంలో తమకు వేలాదిగా అభిమానాలు ఉన్నారు, వారికీ కోరిక మేరకు ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. బుధువారం ఆమె నగరంలో పాటించారని చెపుకుంన్నారు. ఎన్నికల్లో నగరి నుండి పోటీ చేయడం మాత్రం తథ్యమన్నారు. తమ మేజర్ రామానుజం చలపతికి రాజకీయంగా జరిగిన అన్యనాన్ని చూసి సహించలేక ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్దపడినట్లు చెప్పారు. సూర్యాపేట మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ సాధించారు. సూర్యాపేట మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ సాధించారు.

నగరిలో తన అమ్మమ్మ నర్సుగా పనిచేశారని, ఈ ప్రాంత వాసులు తమకు సుపరిచితులని గుర్తు చేశారు. నగరిలో తమిళ, సంస్కృతి ఉందని, అందుకే ఇక్కడి నుంచి పోటీ చేసి ప్రజా సమస్యల పరిష్కరించడానికి తాను ఎల్లవేళలా సిద్ధమని ప్రకటించారు. అవసరమైంతే ఇండిపెండెంట్ గా సత్య పోటీ చేయడానికి సిద్ధమేనని చెప్పారు. స్థానిక ఒకటిలో వార్డులోని సమాలమ్మ ఆలయం వద్ద మహిళలు వాణి విశ్వనాథ్ స్వాగతం పలికారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/