బెజవాడ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

జీవో 198 ని రద్దు చేయాలని కోరుతూ విపక్షాల ముట్టడి

Vijayawada municipal corporation
Vijayawada municipal corporation

Viajayawada : జీవో 198 రద్దు చేయాలని కోరుతూ విపక్షాలు కార్పొరేషన్ కార్యాలయాన్ని గురువారం ముట్టడించారు . ఈ సందర్భంగా పోలీసులకు విపక్షాల నేతలకు మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు.

జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/