‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం నుంచి ‘కొమసావా ప్యారిస్’ గీతం రిలీజ్

ప్రేమికుల రోజు కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం


Comosava Paris Video Song | World Famous Lover 

హైదరాబాద్‌: యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధానపాత్రలో వస్తున్న చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఈ చిత్రంలో రాశీ ఖన్నా, క్యాథరిన్ ట్రెసా, ఐశ్వర్య రాజేశ్, ఇజబెల్లా లీట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రేమికుల దినోత్సవం వాలెంటైన్స్ డే కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు కానుంది. తాజాగా వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం నుంచి ‘కొమసావా ప్యారిస్’ అనే వీడియో గీతాన్ని రిలీజ్ చేశారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/