‘జనతా కర్ఫ్యూ’కు సహకరించండి

కరోనాపై పోరాటం చేద్దాం

sania mirza
sania mirza

హైదరాబాద్; దేశంలో కరోనా వ్యాప్తిని నివారించేందుకు పలు రకాల కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే, అందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ నెల 22 న జనతా కర్ఫ్యూ నిర్వహించాలని పిలుపునివ్వగా… దీనికి దేశ ప్రజలంతా కలిసి ముందుకు రావాలని, ప్రతి ఒక్కరు ఇందుకు సహకరించాలని, భారత ప్రముఖ టెన్నిస్ తార సానియా మీర్జా అన్నారు. అత్యంత ప్రమాదకరమైన వైరస్ వ్యాప్తి చెందుతున్నప్పటికీ ప్రజలంతా క్షేమంగా ఉండాలని సేవ చేస్తున్న వైద్య సిబ్బందికి అందరు సంఘీభావం తెలపాలని ట్విట్ చేసారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి; https://www.vaartha.com/news/national/