క్లార్క్‌ ఏడుగురు అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ జాబితా విడుదల

ఇండియా నుండి ఇద్దరు ఆటగాళ్లకు చోటు

micheel clarke
micheel clarke

బ్రిస్బేన్‌: అంతర్జాతీయ క్రికెట్‌లో తనతో పాటు కలిసి ఆడిన ఆటగాళ్లలో ఏడుగురు అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ల జాబితాను ఆస్ట్రేలియా మాజి ఆటగాడు మైకెల్‌ క్లార్క్‌ వెల్లడించాడు. ఇందులో సచిన్‌ టెండూల్కర్‌, విరట్‌ కోహ్లీ, బ్రియాన్‌ లారా, ఏబి డివిలియర్స్‌, జాక్వస్‌ కలిస్‌, రీకి పాంటింగ్‌, కుమార సంగక్కరలు ఉన్నారు. ఈ జాబితాను బిగ్‌స్పోర్ట్స్‌ బ్రేక్‌ఫాస్ట్‌తో మైకెల్‌క్లార్క్‌ మాట్లాడుతు వెల్లడించాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి; https://www.vaartha.com/telangana/