దీర్ఘ కాలిక జ్వరం

ఆరోగ్య భాగ్యo

Chronic fever-

1916 లో జ్వరం వరుసగా 30 డిగ్రీలు, 3 డిగ్రీల సెల్సియస్ 8 రోజులున్న , 2 వారాల్లో 5 సార్లు జ్వరం వాహికేనా లేదా వరుసగా 3 వారాలు జ్వరం ఉండే దాన్ని ప్రోలాంగుడు ఫీవర్ లేదా విడవని జ్వరం అన్నారు. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కువగా కన్పిస్తూ ఉంది.. దీనివల్ల 12-35 శాతం మరణాలు సంభవించాయి. దీనికి పేదరిక , అపరిశుభ్రత , వైద్య సదుపాయాలు లేక పోవటం , శరణార్థులు , అన్నదా శరణాయలు , వంశ పారంపర్య తరం , పెంపుడు జంతువులు బ్లడ్ ట్రాన్స్ ఫ్యూషన్ , సై ట్రియాటిక్ ప్రాబ్లమ్స్ , యండమిక్ ఏరియాలు దోహదం చేస్తాయి. ఇదే పిల్లల్లో పెద్దవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది 44 (58%) మగపిల్లల్లో , 36 (45%) ఆడ పిల్లల్లో కనిపిస్తుంది. 16% పిల్లల్లో 60 రోజులకు పైగా జ్వరం వస్తుంది. ఇది వయస్సు మొదలగు కారణాలపై ఆధారపడి ఉంటాయి .
కారణాలు: ఇన్ఫెక్షన్ వాళ్ళ పిల్లల్లో 52% , పెద్దవారిలో 20-40% కనిపిస్తుంది.

ఏ . బ్యాక్తీరియ ల్ ఇన్ఫెక్షన్స్ , అబ్దామినల్ , పెల్విన్,డెంటల్ ఆబ్సెన్ ఎం డొ కార్లా రిటీస్ , సైన టైటీస్ , యూరినరీ ఇన్ఫెక్షన్స్
బి. వైరల్ ఇన్ఫెక్షన్స్ ,సైటో మెగాలో వైరస్ , ఎప్సట యన్ బార్ వైరస్ , హెచ్ ఐ వి వైరస్.
సి. ఇతర వ్యాధులు (10-20%) కనెక్టీవ్ టిష్యూ డి సీజ్ , రుమటాయిడ్ ఆర్ధీటీస్ ,ఇస్టమిక్ ట్యాపాన్ , యెరిగి మాటన్

డాక్టర్ . కె . ఉమాదేవి ,తిరుపతి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/