ఇవాళ హాలియాలో బహిరంగ సభ
టీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు

Halia: సీఎం కేసీఆర్ బుధవారంహాలియాలో బహిరంగ సభ లో పాల్గొననున్నారు. సాయంత్రం 6 గంటలకు సభ ప్రారంభం కానుంది. హెలికాప్టర్ ద్వారా సీఎం సాగర్‌కు 5 గంటలకు చేరుకుంటారు. సాగర్ నుంచి రోడ్డు మార్గంలో సభాస్థలికి చేరుకుంటారు. హాలియా పట్టణంలోని పెద్దవూర రోడ్డులో పాత ఐటీఐకి ఎదురుగా ఉన్న 20 ఎకరాల స్థలంలో సభను నిర్వహిస్తున్నారు. బహిరంగ సభకు టీఆర్ఎస్ అన్ని ఏర్పాట్లు చేసింది.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/