భద్రతా మండలిలో భారత్ ను వ్యతిరేకించిన చైనా

కీలక కమిటీకి భారత్ నేతృత్వం వహించే అవకాశానికి గండి

China opposes India in Security Council
China opposes India in Security Council

Geneva: భద్రతా మండలిలో  చైనా భారత్ ను వ్యతిరేకింది.

భద్రతా మండలిలో ఇండియాకు శాశ్వత సభ్యత్వం విషయంలో అడుగడుగునా అడ్డుపడుతున్న చైనా భద్రతా మండలిలో కీలక కమిటీకి భారత్ నేతృత్వం వహించే అవకాశానికి గండి కొట్టింది.

మండలిలో శాశ్వత సభ్య దేశాలలో చైనా వినా అన్ని దేశాలూ భారత్ కు మద్దతు ప్రకటించినా చైనా మాత్రం గట్టిగా తన వ్యతిరేకతను వ్యక్తం చేయడంతో కమిటీల ప్రకటన వాయిదా పడింది.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/