నేడు చాంగ్‌-5 మిషన్‌ను ప్రయోగించనున్న చైనా

china-launches-moon-probe-to-bring-back-lunar-rocks

బీజింగ్‌: చైనా చంద్రుడి ఉపరితలం నుంచి నమూనాలు సేకరించి తీసుకొచ్చేందుకు చాంగ్‌-5 మిషన్‌ను మంగళవారం ప్రయోగించనున్నట్లు ప్రకటించింది. చైనా ఈ తరహా అంతరిక్ష ప్రయోగం చేపట్టడం ఇదే మొదటిసారి. చాంగ్‌-5ను చైనా అతిపెద్ద వాహకనౌక ఖలాంగ్‌ మార్చ్‌5గ కక్ష్యలోకి ప్రవేశపెడుతుంది. తమకు అత్యంత సంక్లిష్టమైన ప్రయోగం ఇదేనని చైనా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/