సిట్ కార్యాలయం నుంచి చంద్రబాబు తరలింపు

అడుగడుగునా భారీ భద్రత

Chandrababu’transfer from SIT office

అమరావతి: సిట్ కార్యాలయం నుంచి చంద్రబాబును తరలించేందుకు సిఐడి పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో వైద్య పరీక్షల నిమిత్తం చంద్ర బాబును విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం బాబును ఎసిబి కోర్టు లో హాజరుపరచనున్నారు. ఇది ఇలావుండగా, లోకేష్, భువ నేశ్వరి న్యాయస్థానం వద్దకు చేరుకున్నారు. ఎసిబి కోర్టు వద్ద లోకేష్ న్యాయవాదులతో మాట్లాడారు.

తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/category/telangana/