C55ని  ఆవిష్కరించిన రియల్‌మి

64MP కెమెరా మరియు 33Wతో ఎంట్రీ-లెవల్ ఛాంపియన్ కొత్త బెంచ్‌మార్క్  
రూ. 9,999 నుండి ప్రారంభం
 
● రియల్‌మి కొత్త C-సిరీస్ లో C అంటే ఛాంపియన్ కు ప్రతీకగా నిలుస్తుంది. అసాధారణమైన పనితీరును అందిస్తుంది. యువతరం వ్యక్తిత్వం, శైలిని ప్రతిబింబించే కొత్త వ్యూహాత్మక అప్‌గ్రేడ్‌ని తీసుకువస్తుంది. కొత్త శ్రేణి సి – సిరీస్ స్మార్ట్‌ ఫోన్‌లు కెమెరా, స్టోరేజ్, ఛార్జింగ్, డిజైన్ అనే నాలుగు కీలక రంగాలలో అసమానమైన సాంకేతిక అప్‌గ్రేడ్‌లతో సెగ్మెంట్‌ను ముందుకు నడిపిస్తాయి.


● ఈ విభాగంలో అధిక స్టోరేజ్ ను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేలా చేస్తూ, రియల్‌మి C55, 16GB వరకు డైనమిక్ RAMతో 8+128 GB స్టోరేజ్ ను అందిస్తుంది. MediaTek Helio G88 చిప్‌సెట్, 33W SUPERVOOC ఛార్జింగ్, 90Hz FHD+ డిస్ప్లే ఆధారితంగా, రియల్‌మి C55 సెగ్మెంట్‌లో అత్యధిక రిజల్యూషన్‌తో 64MP కెమెరాను కలిగి ఉంది.


●       ఛార్జ్ నోటిఫికేషన్, డేటా వినియోగ నోటిఫికేషన్, స్టెప్ నోటిఫికేషన్ అనే మూడు ముఖ్యమైన ఫీచర్‌లను అందించే మినీ క్యాప్సూల్‌ను ఫీచర్ చేసిన మొదటి రియల్‌మి ఫోన్ realme C55.


●       రియల్ మి C55 రెండు అద్భుతమైన రంగులలో లభిస్తుంది – సన్‌షవర్, రైనీ నైట్. వీటి ధర 4GB + 64GB కి రూ.10,999, 6GB+64GBకి రూ.11,999 మరియు 8GB+128GBకి రూ.13,999. realme.com, Flipkartలో ప్రీ-ఆర్డర్‌లు 21వ తేదీ నుండి ప్రారంభమై 27 మార్చి 2023 వరకు కొనసాగుతాయి. realme. comలో రూ.1000 వరకు బ్యాంక్ ఆఫర్‌లు* Flipkartలో రూ.1000 ఎక్స్‌ ఛేంజ్ ఆఫర్‌లు ఉంటాయి.


●       మొదటి విక్రయం మార్చి 28, 2023 నుండి మధ్యాహ్నం 12 గంటల నుండి realme.com, Flipkartలో లై వ్ లోకి రానుంది. మార్చి 28- మార్చి 31 మధ్య, వినియోగదారులు బ్యాంక్ ఆఫర్‌లపై రూ. 1,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు