దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ప్రారంభం

డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 72.77 వద్ద ట్రేడ్

stock market with gains
stock market with gains

Mumbai: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 262 పాయింట్లు పెరిగి 50899 వద్ద, నిఫ్టీ 48 పాయింట్లు పెరిగి 15257 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. నిఫ్టీ బ్యాంకు సూచీ 34757, మిడ్‌క్యాప్‌ సూచీ 25661 పాయింట్ల వద్ద ఉంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 72.77 వద్ద ట్రేడ్ అవుతోంది. బీపీసీఎల్‌, యాక్సిస్‌ బ్యాంకు, ఏసియన్‌ పెయింట్స్‌, గ్రాసిం, ఓఎన్‌జీసీ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/