భద్ర హీరోయిన్ క్లివేజ్ షో…

గుడుంబా శంకర్ , భద్ర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన మీరా జాస్మిన్..తాజాగా హాట్ క్లివేజ్ షో తో రచ్చ చేసింది. ఒకప్పుడు హోమ్లీ లుక్స్‌తో ప్రేక్షకుల చేత ఈలలు వేయించి గోల పెట్టించిన ఈ భామ.. సడెన్‌గా గేరు మార్చేసింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మీరా జాస్మిన్ పోస్ట్ చేస్తున్న ఫొటోస్ చూసి అంత ఆశ్చర్యపోతున్నారు. కొన్నేళ్లుగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన మీరా జాస్మిన్.. తిరిగి రీ- ఎంట్రీకి సిద్దమైనట్లు ఆమె ఫోటో షూట్స్ చెపుతున్నాయి.

ఈ సారి హోమ్లీ అనే పదానికి దూరం గా ఉంటూ హాట్ డోస్ పెంచి కెమెరా ముందుకు రావడానికి రెడీ అన్నట్లుగా ఆమె హింట్స్ ఇస్తోంది. తాజాగా హాట్ క్లివేజ్ షో తో సోషల్ మీడియా లో రచ్చ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ చూసి చాలామంది షాక్ అవుతున్నారు..ఈమె మీరా జాస్మిన్ నేనా అని మాట్లాడుకుంటున్నారు. తాజా సమాచారం మేరకు నటసింహా నందమూరి బాలకృష్ణ- అనీల్ రావిపూడి మూవీ లో మీరా జాస్మిన్ కథానాయికగా నటిస్తుందని టాక్ వినిపిస్తోంది. మీరా జాస్మిన్ ఇటీవల మేకోవర్ తో దూసుకు రావడంతో తనకు నాయికగా అవకాశం కల్పించారట. నిజంగా ఈ ఛాన్స్ వస్తే అమ్మడి జాతకం మారినట్లే.