30న తెలంగాణ కేబినెట్ భేటీ: లాక్ డౌన్ పొడిగింపు పై నిర్ణయం

సర్వత్రా ఆసక్తి

TS CM Kcr- cabinet meeting on 30th
TS CM Kcr- cabinet meeting on 30th

Hyderabad: తెలంగాణ కేబినెట్ ఈ నెల 30న భేటీ కానుంది. ఈ భేటీ లో లాక్ డౌన్ పొడిగింపు పై ఓ నిర్ణయం ఖరారు కానుంది. అదే రోజుకి ప్రస్తుతం ఉన్న లాక్ డౌన్ సమయం కూడా గడిచిపోనుంది. దీంతో కేబినెట్ భేటీ పై ఆసక్తి నెలకొంది. .

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/