మహిళాశక్తిని చాటే బ్లౌజులు

అందమే ఆనందం

Blouses-designs-

ఆడవాళ్లను తక్కువ అంచనా వేయొద్దు అంటుంటాం. వాట్సాప్‌ ప్రొఫైల్‌ స్టేటస్ గా అయామ్‌ పవర్‌పుల్‌ అని రాసుకోవడమూ చాలామంది చేసేదే.

అలా రాసుకునే పదాలు ఇప్పుడు జాకెట్లపై అందంగా చేరిపోతున్నాయి తెలుసా.

Blouses-designs-

ఏంటీ వీటి ప్రత్యేకత అంటే అవన్నీ మహిళాశక్తి చాటే పదాలే మరి.

సాదా జాకెట్లపైన ఏ ఎంబ్రాయిడరీనో మరో వర్క్‌నోచేయిం చుకోకుండా ఇలాంటి పదాలు రాయించుకో వడమే ఇప్పుడు నడుస్తోన ట్రెండని అంటున్నారు డిజైన ర్లు.

Blouses-designs-

అలా రాయించుకునే పదాల్లో విమెన్‌ పవర్‌, ఫెమినిజం వంటివి ఉంటున్నాయి.

ముఖ్యంగా ఇలా డిజైను చేయించుకు నే జాకెట్లు ఖాదీ చీరలకు చక్కని మ్యాచింగనీ చేప్తు కొస్తున్నారు.

తాజా ఆధ్యాత్మికం వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/devotional/