కొరియన్ స్కిన్ టోన్ కోసం..

అందమే ఆనందం

For Korean skin tone

ఒక బౌల్ లో 2 టేబుల్ స్పూన్స్ ఆలివ్ ఆయిల్ , అర కప్పు బ్రౌన్ షుగర్ వేసుకుని బాగా, మిక్స్ చేయాలి. ఆ పేస్ట్ ను ముఖానికి రుద్దుకోవాలి… ఒక 20 నిముషాలు తర్వాత చల్లటి నీతితో పేస్ వాష్ చేసుకుని టవల్ తో తడిని అద్ది మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి..

ఒక బౌల్ లో ఆర కప్పు అవకాడో గుజ్జు తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, 2 చుక్కల తేనె కలిపి బాగా కలపండి.. ఆ మిక్సర్ ను ముఖానికి రాసి 15 నిముషాలు వరకు అలాగే ఉంచి చల్లటి నీతితో పేస్ వాష్ చేసుకోవాలి.

మనం నిత్యం వంటకాల్లో ఉపయోగించే క్యారెట్లు సాధారణంగా 50 గ్రాముల వరకు బరువుంటాయి. పెద్దగా కనిపించే క్యారెట్లు 125 గ్రాముల లోపే బరువు ఉంటాయి.. అయితే, అమెరికా మినిసోటా రాష్ట్రంలోని అత్సగో లో ఏకంగా 10.17 కిలోల బరువు ఉండే క్యారట్ పండి రికార్డుల కెక్కింది.

చాలావరకూ పూలు సుగంధాలను వెదజల్లుతాయి. టాంజానియా, దక్షిణ ఆఫ్రికా పరిసరాల్లోని ఏదై ప్రాంతాల్లో కనిపించే కారియన్ మొక్కకు పూసే పూలు మాత్రం దుర్భరమైన దుర్గంధాన్ని వేదం జల్లుతాయి.. వీ నుంచి వెలువడే కుళ్ళిన మాంసం వాసనకు కీటకాలు ఆకర్షితమవుతాయి… ఆ కీటకాలు ఈ మొక్కల పరపరాగ సప్పర్కానికి సాయపడతాయి..