పెదవులు ఆకర్షణీయంగా..
అందమే ఆనందం

పెదవులు కొత్త మెరుపుతో ఉండాలంటే వారానికి ఓసారి టేబుల్ సాల్ట్తోగాని, బేకింగ్ సోడాతో గాని తోముకోవాలి.
రోజూ నిద్రించే ముందు మీగడగానీ,వెన్నగానీ రాస్తుండాలి.

పెదాలు నల్లగా ఉన్నవారు రాత్రి నిద్రించే ముందు బీట్రూట్ రసం రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
లిప్స్టిక్ వేసుకొనే ముందు వేజ్లైన్రాసి, దానిమీద లిప్స్టిక్ టరాస్తుంటే పెదాలు పగలకుండా ఉంటాయి.
లిప్స్టిక్ వేసుకున్న తరువాత లిప్లైనర్ వాడండి.
దీనివల్ల లిప్స్టిక్ మూతిచుట్టూ పరచుకోకుండా ఉంటుంది.
లిప్స్టిక్ వేజ్లైన్ కలిపి రాసుకుంటే పెదవులు కొత్త మెరుపును సంతరించు కుంటాయి.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/telangana/