బాసర ఆలయ దర్శనాలు ప్రారంభం

అమ్మవారి ఆర్జిత సేవల్లో భక్తులకు అనుమతి

Sri Saraswati Ammavaaru-Basara
Sri Saraswati Ammavaaru-Basara

Basara: రాష్ట్రం లో లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేయటం తో నిర్మల్ బాసర సరస్వతి ఆలయంలో దర్శనాలు, ఆర్జిత సేవలను ప్రారంభించారు. అయితే కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులు దర్శనం చేసుకోవాలని ఆలయ అధికారులు వెల్లడించారు.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/