స్వామి వారి హుండీ ఆదాయం రూ.1.09 కోట్లు
తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. శనివారం సుమారు 18,211 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం స్వామి వారి హుండీ ఆదాయం రూ.1.09 కోట్లు వచ్చినట్టు తితిదే తెలిపింది. భక్తులు విధిగా కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు.
తాజా కెరీర్ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/