ఆగస్టులో బ్యాంకు సెలవులు ప్రకటించిన ఆర్బీఐ
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆగస్టు నెలలో బ్యాంకింగ్ కార్యకలాపాలు జరిగే రోజులను వెల్లడించింది. అయితే ఈ సెలవులు ఆయా రాష్ర్టాలను బట్టి మారుతుంటాయి. వివిధ రాష్ర్టాల్లో జరుపుకునే పండుగలు, నిర్ధిష్ట సందర్భాలు దీనిపై ఆధారపడి ఉంటాయి.
2020 ఆగస్టు నెలలో వచ్చే బ్యాంక్ సెలవుల జాబితా
ఆగస్టు 1వ తేదీ బక్రీద్,
ఆగస్టు 2 : ఆదివారం
ఆగస్టు 3 : రాఖీ పౌర్ణమి
ఆగస్టు 8 : రెండవ శనివారం
ఆగస్టు 9 : ఆదివారం
ఆగస్టు 11 : శ్రీకృష్ణ జయంతి
ఆగస్టు 15 : స్వాంతంత్ర్య దినోత్సవం
ఆగస్టు 16 : ఆదివారం
ఆగస్టు 22 : వినాయక చవితి
ఆగస్టు 23 : ఆదివారం
ఆగస్టు 30 : మోహార్రం.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/