గుండెగావ్‌‌లో ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర

bandi-sanjay-padayatra-begins-in-gundegaon-nirmal-telangana

నిర్మల్‌ః బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర జిల్లాలోని భైంసా మండలం గుండెగావ్ నుంచి ప్రారంభంమైంది. బిజెపి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాదయాత్రలో పాల్గొన్నారు. గుండేగాంలో పల్సికర్ రంగారావు ప్రాజెక్టు ముంపు బాధితులతో సంజయ్ సమావేశమయ్యారు. మహాగాం మీదుగా చాతా వరకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి పాదయాత్ర కొనసాగనుంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/