వన్డేల్లో టాప్ రాంక్

కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్

Babur Azam
Babur Azam-Top rank in the Oval

వన్డే బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తన ర్యాంకును కోల్పోయాడు. ఆ స్థానాన్ని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ దక్కించుకున్నాడు. టాప్‌ ర్యాంక్‌ సాధించిన నాలుగో పాకిస్థాన్‌ ఆటగాడిగా బాబర్‌ అరుదైన రికార్డు సాధించాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్న పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌(865 రేటింగ్‌ ) , కోహ్లీ(857పాయింట్లు) నిలిచారు

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/