రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు విజయం

2 మ్యాచ్‌లలో 2 విజయాలతో టాప్ ప్లేస్‌

Royal Challengers Bangalore win
Royal Challengers Bangalore win

సన్‌రైజర్స్‌పై రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి 5 ఓవర్లలో ఆర్సీబీ బౌలర్లు మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. చివరి ఓవర్లో 16 పరుగుల కావల్సి ఉండగా.. 9 పరుగులు మాత్రమే చేసిన సన్‌రైజర్స్ 2 వికెట్లు కోల్పోయింది. విజయం ఆర్సీబీ ని వరించింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టానికి సన్‌రైజర్స్ 143 పరుగులు చేసింది. దీంతో 7 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. 20 ఓవర్లకు బెంగళూరు 149 పరుగులు చేసింది. చివరి ఓవర్లో 13 సాధించింది. మ్యాక్స్‌ వెల్‌ ( 59) అర్ధశతకం చేసాడు. పాయింట్ల పట్టికలో 2 మ్యాచ్‌లలో 2 విజయాలతో బెంగళూరు. టాప్ ప్లేస్‌కు చేరింది