ఏపీ లో పలువురు మునిసిపల్ కమిషనర్ల బదిలీ

ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

Amaravati: ఏపీ లో భారీగా మునిసిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. తక్షణమే ఉత్తర్వులు అమలులోకి వచ్చినట్టు ఆదేశాలు జారీ చేసింది..

తాజా ‘నిఘా’ వార్తల కోసం : https://www.vaartha.com/specials/investigation/