ఒక్క ఉద్యోగి జీతం నుంచి రిక‌వ‌రీ చేయొద్దు : ఏపీ హైకోర్టు

అమరావతి: పీఆర్సీని స‌వాల్ చేస్తూ.. దాఖ‌లైన పిటిష‌న్ ను ఏపీ హైకోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఏ ఒక్క ఉద్యోగి జీతం నుంచి రిక‌వ‌రీ చేయొద్ద‌ని హైకోర్టు ఆదేశించింది. మూడు వారాల్లో కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వానికి ఆదేశించింది. ఇదిలా ఉంటే… పీఆర్సీపై కాసేప‌టి క్రితం మంత్రుల క‌మిటీతో పీఆర్సీ స్టీరింగ్ క‌మిటీ స‌భ్యులు స‌మావేశ‌మైన విష‌యం తెలిసిందే.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/